• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 06/06/2022 ప్రధానాంశాలు @9.30PM

  – రూ.76 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపిన రాజ్‌నాథ్ నేతృత్వంలోని DAC
  – భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. నేడు 4,518 కేసులు నమోదు
  – మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కువైట్.. ఆ దేశంలో భారత ఉత్పత్తులు నిషేధం
  – కేరళలో ‘నోరో వైరస్’ కలకలం.. ఇద్దరు చిన్నారుల్లో వైరస్ గుర్తింపు
  – కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తొలగిస్తారని వస్తున్న వార్తలను ఖండించిన RBI.. అలాంటి ఆలోచన లేదని ప్రకటన
  – రేపు సాయంత్రానికి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు తెలిపిన అమరావతి వాతావరణ కేంద్రం
  – కోనసీమలో ఇంటర్నెట్ పునరుద్ధరణ
  – నేడు ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల.. 67.26శాతం ఉత్తీర్ణత నమోదు
  – ఉద్యోగుల బదిలీపై సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.. ఈనెల 17లోగా పూర్తి కానున్న ప్రక్రియ
  – తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  – ప్రపంచ నెంబర్ 1 కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించిన విశ్వనాధ్ ఆనంద్