– దేశ వ్యాప్తంగా 13 వేలు దాటిన కరోనా కేసులు. తెలంగాణలో 500లకు చేరువ
– మహమ్మారిగా మారిన మంకీఫాక్స్.. ప్రకటించిన WHN
– నేడు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్
– భారీ వర్షాలతో సతమతమవుతున్న చైనా.. వందేళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు
– NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కొత్త చీఫ్‌గా దినకరన్ గుప్తా నియామకం
– సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యథావిధిగా కేబినెట్ సమావేశం
– అసోంను వదలని వరదలు.. ఒక్కరోజులోనే ఏడుగురు మృతి.. వంద దాటిన మరణాలు
– తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన