– ‘అగ్నిపథ్’లో మార్పులు చేసిన కేంద్రం.. అగ్నిపథ్‌లో చేరిన అగ్నివీరులకు రక్షణ విభాగాల్లో 10 శాతం రిజర్వేషన్
– రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని తెలిపిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా
– ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న హెర్మిట్ స్పై వేర్
– అగ్నిపథ్‌ను రద్దు చేయాలని, అగ్నిపథ్‌కు దిశా నిర్దేశం లేదని లేఖ రాసిన సోనియా గాంధీ
– తమిళనాడును తాగిన అగ్నిపథ్ ఎఫెక్ట్.. వార్ మెమొరియల్ వద్ద నిరసన తెలిపిన ఆర్మీ ఉద్యోగార్థులు
– PCI(ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)గా నియమితులైన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్
– సికింద్రాబాద్ అల్లర్ల కేసులో 52 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
– బాసర IIIT విద్యార్థులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం
– తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులు వర్షాలు పడే అవకాశం