• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 02/06/2022 ప్రధానాంశాలు @8.30AM

    – నేడు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
    – అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఓక్లహామాలో దుండగులు కాల్పులు.. ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు మృతి
    – తిరుమలలో లడ్డూ కొనుగోళ్లపై పరిమితి విధింపు
    – తెలంగాణలో 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు
    – నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్
    – షరతులతో ఉక్రెయిన్‌కు హైటెక్ రాకెట్లు పంపనున్న అమెరికా
    – ఏపీ TETను ఆగష్టులో నిర్వహించేందుకు కసరత్తు
    – జులై 22 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనున్న టీమిండియా