నేటి నుంచి అమల్లోకి టోల్ ఛార్జీలు

© File Photo

నేటి(ఏప్రిల్ 1) నుంచి ఔటర్ రింగ్ రోడ్(ORR)పై పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న పంతంగి, కొర్లపాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల నుంచి వసూలు మొదలైంది. ఇప్పటికే నూతన రేట్ల వివరాలను ప్రకటించారు. వాహనాల కేటగిరీ ఆధారంగా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కిలోమీటరుకు రూ.2 నుంచి రూ.13 వరకు వసూలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ 150 కిలోమీటర్లు పరిధి కల్గి ఉంది.

Exit mobile version