• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధనుష్ సోదరుడిగా టాలీవుడ్ హీరో!

    కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు సోదరుడి పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వంలో ‘D50’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులోనే సందీప్ సోదరుడి పాత్ర పోషించనున్నాడు. ఇప్పటికే ధనుష్ హీరోగా నటిస్తోన్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో కూడా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ‘D50’లో విష్ణువిశాల్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్షర్స్ నిర్మిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv