రేపు తెలంగాణకు తరుణ్ చుగ్

© ANI Photo

రేపు తెలంగాణకు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ రానున్నారు. ఇప్పటికే ఆ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన చివరి సారిగా రాాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. తరుణ్ చుగ్ స్థానంలో సునీల్ బన్సాల్ నియామకం అయిన సంగతి తెలిసిందే. సునీల్ బన్సాల్ కూడా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version