ఈరోజు రాత్రి 9.30గంటలకు ‘థ్యాంక్ యూ ‘ స్పెషల్ ప్రీమియర్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈరోజు రాత్రి 9.30గంటలకు ‘థ్యాంక్ యూ ‘ స్పెషల్ ప్రీమియర్ – YouSay Telugu

    ఈరోజు రాత్రి 9.30గంటలకు ‘థ్యాంక్ యూ ‘ స్పెషల్ ప్రీమియర్

    July 21, 2022

    నాగచైతన్య, రాశీఖన్నా జంటగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మూవీ ‘థ్యాంక్ యూ’. రేపు(జులై 22)న ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ రోజు రాత్రి 9.30 గంటలకు కొన్ని థియేటర్లలో ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ వేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నెల్లూరులోని S2 సినిమాస్, భీమవరంలోని AVG సినిమాస్, విజయవాడలోని కాపిటల్ సినిమాస్, వైజాగ్‌లోని జగదాంబ థియేటర్, రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నారు.

    Exit mobile version