• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RT-PCR లేకుండానే ప్రయాణించగల అగ్ర దేశాలివే!

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సిన్ ప్రభావం వల్ల అడపాదడపా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశాలన్నీ అంతర్జాతీయ విమానాల సర్వీస్‌ను తిరిగి ప్రారంభించనున్నాయి. అయితే ఈ సర్వీసులు ప్రారంభమైనప్పటికీ RT-PCR టెస్ట్ కచ్చితంగా నెగటివ్ రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అసలు RT-PCR లేకుండా ప్రయాణించే కొన్ని అగ్ర దేశాల గురించి మనం తెలుసుకుందాం. అవేంటివంటే, బహ్రెయిన్, ఈజిఫ్టు, ఫ్రాన్స్, లెబనాన్, టర్కీ దేశాల్లో RT-PCR పరీక్ష లేకుండానే ప్రయాణం చేయవచ్చు.