తెలుగింటి అందం చాందిని చౌదరి (Chandini Chowdary) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

పదహారనాళ్ల తెలుగు అందం చాందిని చౌదరి. నటనపై మక్కువతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మధురం సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ కుందనపు బొమ్మ.. ‘కలర్ ఫొటో’ సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. మరి ఈ తెలుగు అందం గురించి చాలా మందికి … Continue reading తెలుగింటి అందం చాందిని చౌదరి (Chandini Chowdary) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్