విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

విశ్వక్ సేన్ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న  నటుడిగా గుర్తింపు పొందాడు. ‘వెళ్లిపోమాకే‘ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది‘ చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఫలక్‌నామాదాస్‘ చిత్రం సైతం మంచి విజయం సాధించింది. అయితే విశ్వక్ సేన్ గురించి చాల మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. విశ్వక్ సేన్ అసలు … Continue reading విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్