• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దొరకని తల్లి పులి జాడ.. తిరుపతి జూకు కూనలు

    తల్లి పులి కోసం చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో 4 పులి పిల్లలను అధికారులు తిరుపతి జూపార్కుకు తరలించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి వీటిని ప్రత్యేక వాహనంలో తిరుపతికి తీసుకెళ్లారు. మనుషులు ముట్టుకున్నారన్న కారణంతో తల్లి పులి తన పిల్లల వద్దకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ నెల 6న నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురంలో 4 పులి పిల్లలు ఆ గ్రామస్తులకు దొరికాయి. అప్పటి నుంచి వాటిని ఆత్మకూరులో సంరక్షించారు.