రోడ్డు దాటుతున్న విద్యార్థులను ఢీకొట్టిన ట్రాక్టర్

© File Photo

– మెదక్ జిల్లా రంగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
– రోడ్డు దాటుతున్న నలుగురు విద్యార్థులను ఢీ కొన్న ట్రాక్టర్
– ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
– పాఠశాల హాస్టల్ నుంచి నడుచుకుంటు వెళ్తుండగా జరిగిన ఘటన

Exit mobile version