ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్య చర్చలు

© ANI Photo

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చెందడానికి ద్వైపాక్షిక అంశాలపై విసృతంగా చర్చించారు. దీంతో పాటు వాణిజ్యపరమైన చర్చలు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఏడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు.. పలు ప్రాజెక్టులను ఆవిష్కరించి ప్రారంభించారు.

Exit mobile version