RTC ర్యాలీలో నిజాం కాలం నాటి బస్సు

Screengrab Twitter:

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా TSRTC బస్సుల ర్యాలీని నిర్వహించింది. ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన ఈ ర్యాలీలో నిజాం కాలం నాటి బస్సు ఆకట్టుకుంది. యూకేకు చెందిన అల్బియాన్ కంపెనీ ఈ బస్సును తయారు చేసింది. నిజాం పాలనలో ఈ బస్సును హైదరాబాద్ నుంచి నాందేడ్‌కు నడిపేవారు.

Exit mobile version