• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిద్ధరామయ్య ఇంట్లో విషాదం

    కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన బావ రామె గౌడ(69) మృతి చెందారు. ఈరోజు ఉదయం రామె గౌడ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. దీంతో సిద్ధరామయ్య ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. సంపూర్ణ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv