• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరుసగా 3 రోజులు ట్రైలర్ల సందడి

    తెలుగు ప్రేక్షకులకు వరుసగా వినోదం అందబోతోంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సినిమాల ట్రైలర్లు సందడి చేయబోతున్నాయి. రేపు తమిళ హీరో విజయ్ ‘వారసుడు’ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. జనవరి 5న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, జనవరి 6న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్లు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, వారుసుడు సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. కాగా, వారసుడు, వీరసింహారెడ్డి ఈ నెల 12న, వాల్తేరు వీరయ్య 13న విడుదల కానున్నాయి.