తెలంగాణలో ఒకేసారి 14మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగులు రాని వారు సంబంధిత పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వికారాబాద్‌కు రాహుల్ శర్మ, నల్గొండ జిల్లాకు కుష్బూ గుప్తా, మేడ్చల్ జిల్లాకు అభిషేక్ అగస్త్య, జోగులాంబ గద్వాల జిల్లాకు అపూర్వ చౌహాన్, వరంగల్‌కు అశ్విని తానాజీ, మంచిర్యాల జిల్లాకు బి.రాహుల్, నారాయణపేటకు మయాంక్ మిట్టల్, జగిత్యాల జిల్లాకు మందా మకరందు, జనగామకు ప్రపుల్ దేశాయ్ అదనపు కలెక్టర్లుగా బదిలీ అయ్యారు.
14మంది ఐఏఎస్‌ల బదిలీ

tsgov.in