తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో 50 మంది ఐపీఎస్‌లు, 15 మంది డీసీపీలు ఉన్నారని తెలుస్తోంది. కరీంనగర్, రామగుండం కమిషనర్లను మరోచోటుకు బదిలీ చేశారు . నల్గొండ, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ ఎస్పీలకు స్థాన చలనం కలిగింది. మరికొంతమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.