• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

  ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అన్నమయ్య జిల్లా జేసీగా ఫర్మాన్ అహ్మద్ ఖాన్, బీసీ కార్పొరేషన్ వీసీగా క్రైస్ట్ కిశోర్, మన్యంజిల్లా జేసీగా ఆర్ గోవిందరావు, కర్నూలు మునిసిపల్ కమిషనర్‌గా ఏ.భర్వత్ తేజ, ఆయుష్ కమిషనర్‌గా ఎస్‌బీఆర్ కుమార్, ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా హిమాన్షు కౌశిక్, ఇన్సూరెన్స్ మెడికల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా వి.ఆంజనేయులు, స్వామిత్వ స్పెషర్ కమిషనర్‌గా ఎ.సిరిలను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv