రాజకీయ నాయకులపై ఏప్రిల్ 15 తర్వాత కేసుల విచారణ

చట్టసభ సభ్యులపై క్రిమినల్ కేసులను త్వరగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 15 తర్వాత విచారణ చేపడతామని తెలిపింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో 2వేల మందికిపైగా నేతలపై కేసులు పెండింగులో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను తక్షణమే విచారణ చేయలేమని పేర్కొంది. క్రమంగా కేసులను పరిష్కరిస్తామని వెల్లడించింది.

Exit mobile version