త్రిపుర ముఖ్యమంత్రి బిలాప్ దేవ్ రాజీనామా చేశారు. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయనగా ఆయన రాజీనామా చేయడం బీజేపీ పార్టీకి పెద్ద దెబ్బే. మరికొద్ది సేపట్లో బీజేపీ హై కమాండ్ త్రిపుర కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనుంది.