మహేష్‌తో సరికొత్త ప్రయత్నంగా త్రివిక్రమ్ మూవీ!

screen shot

డెరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో మహేష్ బాబు 28వ చిత్రం కోసం ఢిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా మూవీని రూపొందించాలని త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. మరోవైపు ఫ్యామిలీ, ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయని సినీ వర్గాలు అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ నెల చివరన లేదా వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు టాక్.

Exit mobile version