టీఆర్ఎస్ 15 సీట్లే గెలుస్తుంది: బండి సంజయ్

© ANI Photo

TS: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 సీట్లే గెలుస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఆ 15 సీట్లలో కేసీఆర్ ఉండరని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అవినీతికి ఆయన జైళ్లో ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా బీజీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్నా పార్టీల్లో చేరికలు ఉంటాయన్నారు.రోజు ప్రెస్ మీట్ పెట్టేవారికి చికోటి ప్రవీణ్ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ 15 సీట్లే గెలుస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

Exit mobile version