దూసుకెళ్లిన ట్రక్కు, 12 మంది మృతి – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దూసుకెళ్లిన ట్రక్కు, 12 మంది మృతి – YouSay Telugu

  దూసుకెళ్లిన ట్రక్కు, 12 మంది మృతి

  November 21, 2022
  in India, News

  yousay

  బిహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 9 మంది మరణించారు. వైషాలీ జిల్లాలో కొద్దిరోజుల్లో పెళ్లి పెట్టుకున్న ఓ కుటుంబం… రోడ్డు పక్కన రావి చెట్టుకు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు..వారిపైకి ఎక్కింది. దీంతో 9 మంది అక్కడిక్కడే చనిపోయారు. మార్గ మధ్యలో ముగ్గురు మృతిచెందారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో పట్నాకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

  Exit mobile version