• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తా: పీఎం మోదీ

  ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హీరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మోదీ కలిశారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రపంచానికి పెద్ద సమస్య. ఈ యుద్ధం ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేసింది. ఉక్రెయిన్ పౌరుల ఆవేదనను అర్ధం చేసుకోగలిగాను. మీ సమస్యను పరిష్కరించడానికి ఇండియా, వ్యక్తిగతంగానూ మా సామర్ధ్యం మేరకు కృషి చేస్తా.’’ అంటూ జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv