• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: మంత్రికి తప్పిన పెను ప్రమాదం

    తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె కాన్వాయ్‌లోని ఓ వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి వద్ద చోటుచేసుకుంది. ముప్పనపల్లి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా తాడ్వాయి వద్ద ఆమె కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో బోల్తా పడగా.. ఎస్కార్ట్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో సత్యవతికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv