• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: కోళ్ల ఫారంలో డ్రగ్స్ తయారీ

    తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (DRI) అధికారుల దాడుల్లో ఈ డ్రగ్ రాకెట్ బయటపడింది. బిజినేపల్లి మండలం వట్టెం శివారులోని ఓ కోళ్లఫారంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ దాడుల్లో రూ.3.14 కోట్ల విలువ చేసే 31.42 కిలోల ఆల్ఫ్రాజోలమ్ పట్టుబడింది. పెద్దఎత్తున ఆల్ఫ్రాజోలమ్ తయారుచేస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్న మెషనరీని సీజ్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv