• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్: ఎప్పుడంటే?

    తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మే 25న విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. కాగా దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు టీఎస్ ఎంసెట్ రాశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 1.71 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. తెలంగాణలో 104, ఏపీలో 33 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఈ పరీక్షలు కొనసాగాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv