• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS; మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

    ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఒంటిపూట బడి సమయాల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 12న తిరిగి పాఠశాలలను తెరవనున్నట్లు పేర్కొంది.