• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్

    ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. మే 15 నుంచి ఇంటర్మీడియట్ ఎంట్రెన్స్ ప్రారంభం అవుతుందని బోర్డు తెలిపింది. జూన్ 30లోగా ఎంట్రెన్స్ ప్రక్రియ పూర్తి కానుంది. వచ్చే నెల 1వ తేది నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ప్రవేశాల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు ఎగ్జామ్స్ నిర్వహించవద్దని బోర్డు హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv