• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: టికెట్‌తో పాటు స్నాక్స్ కూడా!

    ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేస్తోంది. కొత్తగా ప్రారంభించిన ఈ-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ బాక్స్‌లో అరలీటర్ వాటర్ బాటిల్, 25 గ్రాముల కార, 20 గ్రాముల చిక్కీ, 10గ్రాముల మౌత్ ప్రెష్‌నర్, టిష్యూపేపర్ ఉంటాయి. ఈ చిరుతిండి డబ్బాకు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు దీన్ని తీసుకోవడానికి ఇష్టం ఉన్నా లేకున్నా తీసుకోవాల్సిందే. హైదరాబాద్-విజయవాడ మధ్య తిరిగే బస్సుల్లో శనివారం నుంచి ఈ స్నాక్ బాక్స్ సరఫరా చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv