• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: ఆంగ్ల బోధన కోసం 81,590 మంది టీచర్లకు ట్రైనింగ్

    తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా బోధనను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే విధంగా విద్యా శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో 81,590 మంది టీచర్లకు శిక్షణ ప్రారంభించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో సర్కార్ బడుల్లోని 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్లబోధనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అందులో భాగంగానే టీచర్లకు మే 7వరకు శిక్షణ ఇస్తామని వివరించారు.