• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసిన యువ శాస్త్రవేత్తలు

    రోబోల వాడకం గురించి అనేక సినిమాలు వచ్చాయి. తెలంగాణలోని సంగారెడ్డిలో గల సర్య్కూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్ సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఫణికుమార్, దుర్గాప్రసాద్ మైత్రి హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు. ఈ రోబోను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. రిమోట్ సంకేతాల ఆధారంగా ఇది తన చేతుల్లోని వస్తువులను చెప్పిన వారికి అందజేస్తుంది. తెలంగాణకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఇలా హ్యూమనాయిడ్ రోబోలను ఆవిష్కరించడం గొప్ప విషయమని మహిపాల్ రెడ్డి వారిని అభినందించారు.