• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSPSC CASE: మరో ముగ్గురు అరెస్ట్

    టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. పసికంటి రోహిత్, భరత్ నాయక్, గాదె సాయిమధులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరందరూ ఇటీవల అరెస్ట్ అయిన రవికిశోర్ నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. అతడి నుంచి ఏఈ ప్రశ్నాపత్రాన్ని రూ.లక్షకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిని లోతుగా విచారిస్తున్నట్లుగా సమాచారం. ఈ ముగ్గురి అరెస్ట్‌తో ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 42 మంది అరెస్ట్ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv