• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSPSC; మెయిన్ సర్వర్ నుంచే పేపర్ లీక్

    టీఎస్‌పీఎస్సీ మెయిన్ సర్వర్ నుంచే ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసు రిమాండ్ రిపోర్టులో తేలింది. లూప్ ఉన్న కంప్యూటర్ల ద్వారా పేపర్‌ను నిందితుడు ప్రవీణ్ కాపీ చేసుకున్నాడు. ప్రింట్ తీసుకుని రేణుకకు పంపాడు. రేణుక ఆ పేపర్‌ను వనపర్తికి చెందిన ఇద్దరు అభ్యర్థులకు రూ.20 లక్షల చొప్పున విక్రయించింది. ఆ అభ్యర్థులను రేణుక స్వయంగా సరూర్ నగర్ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాయించింది. కాగా ప్రవీణ్ ఫోన్‌లో చాలామంది మహిళల ఫోన్ నంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.