• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSPSC: మరో రెండు పరీక్షల తేదీలు ఖరారు

    ప్రశ్నాపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ కొన్ని పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆగష్టు 8న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ప్రధాన నిందితురాలు రేణుక రాథోడ్‌ను సిట్ మరోసారి విచారించనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv