పోరాటానికి సిద్ధమైన TSRTC కార్మికులు

Courtesy Twitter: @RTC_BUS_FAN

గత తొమ్మిదేళ్లుగా ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచలేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచినా అవి ఆర్టీసీ ఉద్యోగాలకు మాత్రం వర్తింపజేయలేదు. PRC బకాయిలను ఇవ్వకపోవడంతో పాటు.. రెండు వేతన సవరణలను పెండింగ్ పెట్టి వాటిని అమలు చేయడం లేదు. దీంతో TSRTC కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే వేతనాలు పెంచితే.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోతుందని అధికారులు సీఎంకు సూచిస్తున్నారు.

Exit mobile version