• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

    తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా జూన్‌ 30 వరకు శ్రీవారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు TTD తెలిపింది. ‘శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశాం. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తాం. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించం. స్వయంగా వచ్చే వీఐపీలకే బ్రేక్‌ దర్శనం కల్పిస్తాం’ అని TTD ఈవో తెలిపారు. భక్తులు, వీఐపీలు సహకరించాలని కోరారు. జులై, ఆగస్టు నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను ఈనెల 24న TTD విడుదల చేయనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv