• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2 వేల నోటు రద్దు తుగ్లక్ నిర్ణయం: కాంగ్రెస్

    రూ.2వేల నోట్లను కేంద్రం ఉపసంహరించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ‘ఆనాడు 2 వేల నోటు తీసుకురావడమే తప్పు.. ఇప్పుడు ఉపసంహరణ తుగ్లక్ నిర్ణయం. పెద్ల నోట్ల రద్దు విజయవంతమైతే 2 వేల నోట్లు విత్‌డ్రా ఎందుకు? నోట్ల రద్దు, ఉపసంహరణలతో సామాన్యులను వేధిస్తున్నారు. వారికి మనఃశాంతి లేకుండా చేస్తున్నారు. 2వేల నోట్లు ఎందుకు ఉపసంహరించుకున్నారో సమాధానం చెప్పాలి’ అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv