కొన్నిసార్లు వార్తాపత్రిక ఇమేజ్ లోనూ, లేదా ఏదైనా ఫోటోలోనో ఉన్న విషయం మనకు టెక్స్ట్ రూపంలో అవసరమవుతుంది. అయితే అది ఎలా మార్చాలో తెలియదు. అయితే గూగుల్ లెన్స్ తో ఇది చాలా సులభంగా చేయవచ్చు.
– మొదట మీకు కావాల్సిన ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి
– ఆ తర్వాత షేర్ పై క్లిక్ చేస్తే అనేక షేరింగ్ ఆప్షన్స్ వస్తాయి
– ఇందులో గూగుల్ లెన్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. (మీ ఫోన్లో గూగుల్ లెన్స్ లేకుంటే ప్లే స్టోర్ లో దొరుకుతుంది)
– అప్పుడు ఆ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది.
– మీకు నచ్చిన పార్ట్ సెలెక్ట్ చేసుకుని కూడా కాపీ చేసుకోవచ్చు.
– ఇప్పుడు కాపీ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు నచ్చినచోట పేస్ట్ చేసుకోవచ్చు.
-
google
-
google