• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆరు వారాల్లో ట్విటర్‌కు కొత్త CEO

    ట్విటర్‌కు కొత్త సీఈఓ రానున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత సీఈఓ ఎలాన్ మస్క్‌ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన…. “ మరో ఆరు వారాల్లో ట్విటర్‌ కొత్త సీఈఓగా ఓ మహిళ బాధ్యతలు చేపడతారు. నేను బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ విభాగాల బాధ్యతలు చూసుకుంటాను” అన్నారు. మహిళను నియమించినట్లు మాత్రమే చెప్పిన మస్క్‌.. ఆమె పేరు మాత్రం వెల్లడించలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv