కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరిస్తారని సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలకు ఇందులో పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకంటే ముందే… మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో నేత చొప్పున అవకాశం దక్కే వీలుంది. కేంద్రంలో ప్రస్తుతం 78 మంది మంత్రులున్నారు. 83వరకూ ఉండే అవకాశముంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం