• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరో రెండు చీతా కూనలు మృతి

    కునో నేషనల్ పార్కులో మరో రెండు చీతా కూనలు మరణించాయి. బలహీనత, డీహైడ్రేట్ కారణంగా ఈ రెండు చీతాలు మృత్యువాతపడ్డట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 8 వారాల కిందట జ్వాలా అనే చిరుత నాలుగు కూనలకు జన్మనివ్వగా ఇటీవలే ఒక కూన మరణించింది. మళ్లీ వారం వ్యవధిలోనే మరో రెండు కూనలు మృతిచెందాయి. తల్లి చీతా ఆరోగ్యంగా ఉంది. కాగా ఇంతకుముందు నమీబియా నుంచి వచ్చిన ఓ చీతా, సౌతాఫ్రికా నుంచి తెచ్చిన రెండు చీతాలు మరణించిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv