• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీకేకు రెండు ఆఫర్లు: ఏంటంటే?

    కర్ణాటక సీఎం పదవి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. సిద్ధరామయ్యకు సీఎం పదవి కేటాయించారని..డీకేకు రెండు ఆఫర్లు ఇచ్చారని సమాచారం. మొదటిది డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్‌గా కొనసాగించడం.. తాను కోరుకున్న ఆరు పోర్ట్‌పోలియోలు కట్టబెట్టాలని ప్రతిపాదించారు. రెండోది తొలి రెండేళ్లు సీఎంగా సిద్ధరామయ్య.. మిగిలిన మూడేళ్లు సీఎంగా డీకేను కొనసాగమని ప్రతిపాదించగా డీకే తిరస్కరించినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv