– ప్రజలతో ప్రసంగించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
– టాప్-5 సీఎంలలో మహారాష్ట్ర సీఎం కూడా ఉన్నారని వెల్లడి
– ప్రజలను కలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రకటన
– హిందుత్వ, శివసేన కలిసే ఉన్నాయని వెల్లడి
– కమల్ నాథ్, శరద్ పవార్ మా వెంటే ఉంటామన్న ఠాక్రే
– ఉద్దవ్ సీఎంగా వద్దు అంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని వెల్లడి
– సూరత్ వెళ్లి ఎందుకు మాట్లాడాలి
– ఇక్కడే నాతో మాట్లడవచ్చన్న ఉద్ధవ్
– తనకు ఏక్ నాథ్ షిండే నమ్మక ద్రోహం చేశారని వెల్లడి
– శివసేనను మోసం చేయనని చెప్తు ఏం చేస్తున్నారని వెల్లడి
– తాను వద్దని ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తానన్న ఠాక్రే