ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన వైధ్య‌ విద్యార్థుల‌కు ఊర‌ట‌

© Envato

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా విదేశాల్లో చ‌దువుతున్న విద్యార్థులు చివ‌రి సంవ‌త్స‌రం పూర్తికాకుండానే ఇండియాకు రావాల్సి వ‌చ్చింది. అయితే ఆ విద్యార్థుల‌కు ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌’ (FMGE) రాసేందుకు అవ‌కాశ‌మిస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) ఉత్త‌ర్వులు జారీచేసింది. అయితే ఎఫ్‌ఎంజీఈ తర్వాత విద్యార్థులు కచ్చితంగా ‘కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌’ (CRMI) కోర్సు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. విదేశాల నుంచి కోర్సు పూర్తి కాకుండా వ‌చ్చిన విద్యార్థుల‌కు FMGE రాసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఆదేశించింది.

Exit mobile version