• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యుద్ధం అప్పుడే ఆగవ‌చ్చు: జెలెన్‌స్కీ

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా జరుగుతోంది. చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా ఎంతలా విరుచుకుపడుతున్నా కానీ ఉక్రెయిన్ మాత్రం బెదరడం లేదు. రష్యాకు గట్టిగానే సమాధానమిస్తోంది. ఈ యుద్ధం ఆపేందుకు చాలా దేశాలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాయి. అయినా ప్ర‌యోజ‌నం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ..మే వరకు రష్యా వద్ద ఉన్న వనరులు పూర్తవుతాయని, అప్పుడు యుద్ధం సద్దుమణిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.