‘ఉమ్రాన్‌కు ఆ ప్రమాదం ఉంది’

© File Photo

SRH పేసర్ ఉమ్రాన్ మాలిక్ మీద మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఎక్కువ మ్యాచులు ఆడిస్తే గాయాలబారిన పడే అవకాశం ఉందని తెలిపాడు. అతడిని త్వరగా జాతీయ జట్టుకు ఎంపిక చేసి ఆడించాలని లేకపోతే అతడు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఈ సీజన్ లో ఉమ్రాన్ 150 కిలోమీటర్లకు పైగా బంతులేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

Exit mobile version