• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేకేఆర్ కెప్టెన్‌గా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్!

  ఐపీఎల్ 16 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కెప్టెన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. అయ్యర్ స్థానాన్ని ఆల్‌రౌండర్ రింకూ సింగ్‌ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేకేఆర్ షేర్ చేసిన ఓ వీడియో ఇందుకు ఊతమిస్తోంది. రింకూ నెట్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేయగా ఓ అభిమాని ‘గేమ్ ఛేంజర్ రింకూ’ అని కామెంట్ చేశాడు. దానికి ‘‘మా కెప్టెన్ రింకూ’’ అని కేకేఆర్ రిప్లై ఇచ్చింది. దీంతో రింకూనే కెప్టెన్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.